Header Banner

సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలకు భరోసా..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

  Fri May 09, 2025 14:45        Politics

భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలకు పాల్పడింది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న లేదా ఆయా రాష్ట్రాలకు వెళ్లే ఏపీ ప్రజల భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రజలకు సహాయం అందించనున్నారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నెంబర్లు: 011-23387089, 9871999430, 9871999053. అదనపు సహాయం కోసం డిప్యూటీ కమిషనర్ ఎంవీఎస్ రామారావును 9871990081 నెంబర్‌లో, లైజన్ ఆఫీసర్ వి.సురేష్‌బాబును 9818395787 నెంబర్‌లో సంప్రదించవచ్చు. దేశ భద్రతా పరిణామాల నేపథ్యంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్ దాడులు..! తెలుగు జవాన్ వీర మరణం!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CMChandrababu #APBhavan #ControlRoom #AndhraPradesh #IndiaPakistanTension #SafetyFirst #BorderStates #APGovernment